వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూముల నెపంతో కేటీఆర్, హరీశ్‌రావులు తెలంగాణ భవన్ వేదికగా రాజకీయ అబద్ధాలను ప్రచారంలోకి తెస్తున్నారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యుడు విజయరమణారావు ఆరోపించారు.
శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసూయ, ద్వేషాలతోనే భారాస నాయకులు ఇతరులు సిద్ధం చేసిన ప్రసంగాలను చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

