Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భామినిలో రోడ్డుపై గుంతలతో ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:04 PM పార్వతీపురం మన్యంGeneral
భామినిలో రోడ్డుపై గుంతలతో ఇబ్బందులు - Udayam
భామిని మండలంలోని ప్రధాన రహదారిపై గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. భామిని PHCలో గతవారం గుంతల్లో పడి గాయపడిన ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో రహదారి పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను R&B అధికారులు తక్షణమే పూడ్చి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...