Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లివర్‌పూల్‌లో 33% వాటా కొనుగోలుకు బెజోస్ సిద్ధం!

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 10, 2026 5:51 PM ఆల్ ఇండియా బిజినెస్
లివర్‌పూల్‌లో 33% వాటా కొనుగోలుకు బెజోస్ సిద్ధం! - Udayam
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ సహా పెట్టుబడిదారుల బృందం లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో మూడో వంతు వాటా కొనుగోలుకు ఒప్పందానికి చేరువైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ బృందంలో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు ఎడువార్డో సవెరిన్ కూడా ఉన్నారు. ఈ ఒప్పందంతో లివర్‌పూల్ విలువ సుమారు 4.4 బిలియన్ పౌండ్లకు చేరొచ్చని సమాచారం. అయితే క్లబ్ యాజమాన్యం FSG, లివర్‌పూల్ దీనిపై అధికారికంగా స్పందించలేదు.

Comments

G
Loading comments...