Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెయిల్‌ వస్తే ఎన్నికల్లో పోటీ: కోర్టు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:14 PM జాతీయంGeneral
బెయిల్‌ వస్తే ఎన్నికల్లో పోటీ: కోర్టు - Udayam
నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌ పొందితే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఆయనపై ఉన్న ఆరు కేసుల్లో ఐదు మూసివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన్‌ ప్రస్తుతం మరో ఐదు కేసుల్లో కస్టడీలో ఉన్నారు. అక్టోబర్‌ 9 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...