వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ రూ.100 కోట్ల వసూళ్ల మార్క్‌ను చేరుకునే దిశగా దూసుకెళ్తోంది. వర్కింగ్ డేస్‌లోనూ బలమైన బుకింగ్స్ కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. దీంతో సినిమా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
Comments
Loading comments...

