వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి టీచర్స్ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ శ్రీరామ్‌మూర్తి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అర్హులు.
అన్ని వివరాలతో దరఖాస్తులను ఎంఈఓ ద్వారా ఈ నెల 29లోగా డీఈఓ కార్యాలయానికి అందజేయాలి. అర్హులకు గురుపూజోత్సవం రోజున సీనియారిటీ ప్రకారం అవార్డులు అందజేస్తారు.
Comments
Loading comments...

