వార్తలకు తిరిగి వెళ్లండి

గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన డా. నాగరాజు ప్రతిష్ఠాత్మక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్ధిపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
సెప్టెంబర్ 5న కొడంగల్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లంపల్లి అజయ్‌కుమార్‌తో పాటు గ్రామస్థులు నాగరాజును అభినందించారు.
Comments
Loading comments...

