Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీయూలో ఉత్తమ ఉపాధ్యాయుల దరఖాస్తులకు నేడే ఆఖరు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 12, 2026 10:54 AM కరీంనగర్General
టీయూలో ఉత్తమ ఉపాధ్యాయుల దరఖాస్తులకు నేడే ఆఖరు - Udayam
తెలంగాణ యూనివర్సిటీ రెగ్యులర్ అధ్యాపకులకు 2026 ఉత్తమ ఉపాధ్యాయుల రాష్ట్ర పురస్కారానికి దరఖాస్తుల సమర్పణకు నేడే చివరి గడువు. ఆసక్తి ఉన్న బోధనా సిబ్బంది దరఖాస్తులను పూర్తి చేసి సాయంత్రంలోపు రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తు నమూనాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నిర్దేశిత నమూనాలోనే దరఖాస్తు సమర్పించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...