Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొట్టి రైడర్లకు బెస్ట్‌ బైక్స్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 01, 2026 8:58 PM జాతీయంబిజినెస్
పొట్టి రైడర్లకు బెస్ట్‌ బైక్స్ - Udayam
బైక్‌ కొనుగోలులో ఇంజిన్‌, మైలేజ్‌తో పాటు సీటు ఎత్తు కూడా కీలకమే. తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు తక్కువ సీటు ఎత్తు, తక్కువ బరువు ఉన్న బైకులు నియంత్రణను సులభతరం చేసి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ప్రస్తుతం రూ.77 వేల నుంచి రూ.1.85 లక్షల మధ్య 800 మి.మీ. కంటే తక్కువ సీటు ఎత్తుతో పలు బైకులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 737 మి.మీ. సీటు ఎత్తుతో బజాజ్‌ అవెంజర్‌ స్ట్రీట్‌ 160 ప్రముఖ ఎంపికగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...