Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్విగ్గీపై బెంగళూరు హోటళ్ల సంఘం ఫిర్యాదు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 12:17 PM జాతీయంబిజినెస్
స్విగ్గీపై బెంగళూరు హోటళ్ల సంఘం ఫిర్యాదు - Udayam
స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లో ప్రమోషన్లు, కమీషన్లు, సర్వీస్‌ ఛార్జీలు, అదనపు రుసుములపై బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. హోటల్‌ యజమాని అనుమతి లేకుండా ప్రమోషన్లు, కాంట్రాక్ట్‌ రెన్యూవల్స్‌ చేయొద్దని కోరింది. అనధికార ఛార్జీలను నిలిపివేయాలని, నెలకోసారి హోటళ్లను సందర్శించే ప్రతినిధిని, ప్రతి శుక్రవారం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని స్విగ్గీని కోరింది.

Comments

G
Loading comments...