Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 04, 2026 3:31 PM జాతీయంGeneral
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం - Udayam
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోని దెబ్బ తగిలింది. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు, దీదీకి అత్యంత సన్నిహితురాలైన చంద్రిమా భట్టాచార్య తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేస్తూ లేఖ పంపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాతే చంద్రిమ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 20 మంది ఎంపీలు ఎన్డీయేలో చేరగా, ఇప్పుడు అధ్యక్షురాలి రాజీనామాతో టీఎంసీలో తీవ్ర సంక్షోభం నెలకొంది.

Comments

G
Loading comments...