Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో పాత OBC సర్టిఫికెట్లు రద్దు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 13, 2026 2:05 PM జాతీయంGeneral
పశ్చిమ బెంగాల్‌లో పాత OBC సర్టిఫికెట్లు రద్దు - Udayam
పశ్చిమబెంగాల్‌లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన OBC-A, OBC-B వర్గాల కింద జారీ చేసిన సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. ఈ వర్గాలు ప్రస్తుతం అమల్లో లేనందున పాత సర్టిఫికెట్లకు చెల్లుబాటు లేదని కోర్టు పేర్కొంది. పాత సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నవారిని జనరల్‌ కేటగిరీగా పరిగణించనున్నారు. 2010లో OBCలను రెండు వర్గాలుగా విభజించగా, 2024లో హైకోర్టు పలు OBC చేర్పులను రద్దు చేసి తాజా సర్వేకు ఆదేశించింది.

Comments

G
Loading comments...