Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌ నీట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 12, 2026 3:33 PM ఆల్ ఇండియా జాతీయ
బెంగాల్‌ నీట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - Udayam
పశ్చిమ బెంగాల్‌లో నీట్‌ యూజీ-2026 కౌన్సెలింగ్‌ రౌండ్‌-1 షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 13 నుంచి 16 వరకు రాష్ట్ర కోటా, ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 19న సీట్ల వివరాలు, 19-21న వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. ఆగస్టు 25న సాయంత్రం 4 గంటల తర్వాత సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడవుతాయి. ఆగస్టు 26-28న ప్రవేశాలు పూర్తి చేయాలి.

Comments

G
Loading comments...