Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌ ‘అన్నపూర్ణ’ కాజూలీ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 15, 2026 8:34 PM జాతీయంGeneral
బెంగాల్‌ ‘అన్నపూర్ణ’ కాజూలీ - Udayam
పేదరికం, ఆకలి బాధలు తెలిసిన పశ్చిమబెంగాల్‌కు చెందిన కాజూలీ బిస్వాస్ భర్తను వదిలి అభాగ్యుల ఆకలి తీర్చడమే పరమావధిగా జీవిస్తోంది. ఫుట్‌పాత్‌లు, రైల్వే స్టేషన్లలో అలమటించే నిరుపేదలకు ఆమె నిత్యం అన్నదానం చేస్తూ నెట్టింట్లో 'బెంగాల్ అన్నపూర్ణ'గా ప్రశంసలు అందుకుంటోంది.

Comments

G
Loading comments...