వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటికి దగ్గర్లోని పార్కుల్లో ఉచితంగా లభించే ఓపెన్ జిమ్ పరికరాలతో వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని వివిధ కండరాలు దృఢపడతాయి.
ఖర్చు లేకుండా పచ్చని ప్రకృతి మధ్యలో చేసే ఈ వ్యాయామాలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...

