Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో ట్రాలీ వాహనాల బంద్‌

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:28 PM మంచిర్యాలGeneral
బెల్లంపల్లిలో ట్రాలీ వాహనాల బంద్‌ - Udayam
బెల్లంపల్లి మినీ ట్రాలీ, టాటా ఏసీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం బంద్‌ నిర్వహించారు. స్థానిక అడ్డా నుంచి కాంటా చౌరస్తా వరకు ట్రాలీలతో ర్యాలీ చేపట్టారు. మినీ ట్రాలీ లోకల్‌ కిరాయి రూ.300, టాటా ఏసీ కిరాయి రూ.500కు పెంచినట్లు తెలిపారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా కిరాయిలు పెంచామని అధ్యక్షుడు నరసయ్య, కార్యదర్శి అంజాద్‌ఖాన్‌ తెలిపారు. పెంచిన కిరాయిలకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...