వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా, ఎస్సీ బాలుర వసతి గృహం పక్కన ఏర్పాటు చేసిన ఫ్రూట్ షాపులతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వసతి గృహం నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

