Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి–గడ్చిరోలి మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి వినతి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:05 AM మంచిర్యాలGeneral
బెల్లంపల్లి–గడ్చిరోలి మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి వినతి - Udayam
బెల్లంపల్లి–గడ్చిరోలి మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందించారు. రెండు ప్రాంతాలను అనుసంధానించి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కొత్త జాతీయ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...