వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మండలం బెల్లంకొండవారిపాలెం, చెంచుకాలనీలలో మంగళవార రాత్రి SIR షెడ్యూల్ విచారణ కార్యక్రమం జరిగింది. ఈ విచారణలో మాచర్ల తహశీల్దార్ మరియు ఏఈఆర్‌ఓ (AERO) కిరణ్ కుమార్ పాల్గొని, నోటీసులు అందుకున్న నివాసితుల దస్తావేజులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని, ఓటర్లు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

