Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి బస్టాండ్‌లో భూమి కుంగుదల

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 04, 2026 10:26 AM మంచిర్యాలGeneral
బెల్లంపల్లి బస్టాండ్‌లో భూమి కుంగుదల - Udayam
బెల్లంపల్లి బస్టాండ్‌లో 15 అడుగుల బుంగ ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఘటన సమయంలో అక్కడ ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మూసివేసిన భూగర్భ గనుల ప్రభావమే ఇందుకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో సింగరేణి, మున్సిపల్ సిబ్బంది గొయ్యిని పూడ్చివేశారు. భూమి కుంగుదలపై పూర్తి స్థాయిలో పరిశీలించి శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...