వార్తలకు తిరిగి వెళ్లండి
బెల్ లాభం 8% పెరుగుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 2026-27 తొలి త్రైమాసికంలో నికర లాభం 8% పెరిగి రూ.1,048 కోట్లకు చేరింది. ఆదాయం 25% పెరిగి రూ.5,533 కోట్లుగా నమోదైంది. జూలై 1 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.72,258 కోట్లుగా ఉందని సంస్థ వెల్లడించింది. ఫలితాల ప్రకటనకు ముందు బెల్ షేరు 0.4% లాభంతో ముగిసింది.
Comments
Loading comments...