వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని బెలియా తండాలో ఎస్‌ఐఆర్ ఓటర్ల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఆదివారం ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు. గ్రామంలో నోటీసులు జారీ చేసిన 266 మంది ఓటర్లలో 201 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. మిగిలిన వారి వివరాలను కూడా పరిశీలించి ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుజి నాయక్, జీపీఓ సాయిలు, గణేష్, రాజేష్, బీఎల్‌ఓ మధు పాల్గొన్నారు
Comments
Loading comments...

