వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని బెలియా తాండలో సీసీ రోడ్డు నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంజూరు పత్రాన్ని నేడు తండా సర్పంచ్ రావుజికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, తండా పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తండాలో రహదారి సౌకర్యం మెరుగుపడేందుకు నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

