వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం బెల్గాం తండా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లో-లెవెల్ వంతెన కావడంతో వర్షాలకు వరద నీరు పైనుంచి ప్రవహిస్తూ రాకపోకలు స్తంభిస్తున్నాయి. గతంలో ఇక్కడ ప్రమాదవశాత్తూ ఒక ఆటో కొట్టుకుపోయింది.
గతేడాది వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అధికారులు తక్షణమే స్పందించి వంతెన మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

