Udayam Digital
Menu

బెజ్జూర్ మండలంలో క్రీడా మైదానాల కొరత

Sai Nath Nov 20, 2026 12:02 PM ఆసిఫాబాద్General
బెజ్జూర్ మండలంలో క్రీడా మైదానాల కొరత - Udayam Digital
బెజ్జూర్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఒక్క క్రీడా మైదానం కూడా లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడేందుకు స్థలం లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రతి పంచాయతీలో మైదానం నిర్మించాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

Comments

G
Loading comments...