వార్తలకు తిరిగి వెళ్లండి
తెరవెనుక పోలీసుల డ్రామా: సీఎం విజయ్

ఎన్నికల నాటి టీవీకే సభ తొక్కిసలాట ఘటన వెనుక పోలీసులు ఆనాడు పెద్ద డ్రామా ఆడారని, వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉండిందని తమిళనాడు సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ పట్టణ పర్యటనలో ఆయన ఈ విషయాలను బహిర్గతం చేశారు.
ఈ దురదృష్టకర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలలోని 32 మందికి ఆయన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు.
Comments
Loading comments...