Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండ్రిన్ పార్టీ పేరు వెనుక అసలు కథ

Follow Udayam Digital on Google
రచన దేవి Jul 29, 2026 10:17 AM హైదరాబాద్తెలంగాణ
ఎండ్రిన్ పార్టీ పేరు వెనుక అసలు కథ - Udayam Digital
హైదరాబాద్‌లో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పేరుకు గల ఉద్దేశాన్ని ఆ పార్టీ నాయకులు వివరించారు. ఒకప్పుడు పంటలకు పట్టిన చీడపురుగుల నిర్మూలనకు ఎండ్రిన్ ఉపయోగించేవారని, అదే విధంగా విద్యా వ్యవస్థలోని అక్రమాలు, అవినీతిని తొలగించి పారదర్శక పాలన తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీకి ఆ పేరు పెట్టామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...