వార్తలకు తిరిగి వెళ్లండి
చరిత్రగా బేగంపేట మొదటి ఐటీ టవర్
భరత్ తేజ Jun 25, 2026 5:34 AM హైదరాబాద్ 6 viewsabout 24 hours ago

హైదరాబాద్ ఐటీ రంగానికి పునాదిగా నిలిచిన బేగంపేటలోని ‘ఇంటర్ గ్రాఫ్’ భవనం చరిత్ర పుటల్లోకి చేరింది. 1987లో నగరంలో మొదటి ఎంఎన్‌సీగా ఏర్పాటైన ఈ భవనం, నిర్మాణ లోపాల వల్ల కూల్చివేతకు గురవుతోంది.
హైటెక్‌సిటీ అభివృద్ధికి ముందు బేగంపేట, అమీర్‌పేట ప్రాంతాలే ఐటీ కేంద్రాలుగా ఉండేవి. ఒకప్పటి ఐటీ చిహ్నంగా ఉన్న ఈ భవన స్థానంలో ఇప్పుడు కొత్తగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది.
Comments
Loading comments...