Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతపూడి చెరువులో మహిళ, బాలిక మృతదేహాలు లభ్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:39 AM గుంటూరుGeneral
బేతపూడి చెరువులో మహిళ, బాలిక మృతదేహాలు లభ్యం - Udayam
మంగళగిరి మండలం బేతపూడి గ్రామ చెరువులో ఆదివారం లభ్యమైన మహిళ, బాలిక మృతదేహాలను పోలీసులు ప్రత్తిపాటి దుర్గాదేవి (40), ప్రత్తిపాటి సుమ (స్మైలీ)గా నిర్ధారించారు. మృతులిద్దరూ బంధువులని, దుర్గాదేవి మరిది కూతురే స్మైలీ అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు కారణాలను వెలికితీసేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...