వార్తలకు తిరిగి వెళ్లండి
నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 28 వార్డుల్లో వైసీపీ 19, టీడీపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కమిషనర్ హరిప్రసాద్ రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో వివాదం మొదలైంది.
రీకౌంటింగ్ వెనుక రాజకీయ కుట్ర ఉందని, బ్యాలెట్లు మార్చే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. నిరసనలు తీవ్రం కావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Comments
Loading comments...

