వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలోని 5, 6 వార్డుల్లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన కాలనీల్లో నేటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్జీవోస్ కాలనీతో పాటు తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల సమీపంలోని కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మట్టి రోడ్లే ఆధారంగా ఉండటంతో వర్షాలకు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

