Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్ల ZPTC స్థానం ఓసీ జనరల్‌కు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:41 AM నంద్యాలGeneral
బేతంచెర్ల ZPTC స్థానం ఓసీ జనరల్‌కు - Udayam
బేతంచెర్ల మండల జడ్పీటీసీ స్థానాన్ని ఈసారి ఓసీ జనరల్‌కు కేటాయించారు. 2021 ఎన్నికల్లో ఈ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా, వైసీపీ తరఫున శివలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఓసీ జనరల్‌కు కేటాయించిన ఎంపీపీ స్థానాన్ని ప్రస్తుతం ఎస్సీ మహిళలకు కేటాయించారు. 2021లో వైసీపీ తరఫున బుగ్గన నాగభూషణం రెడ్డి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...