వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచర్ల లో దివంగత ముఖ్యమంత్రి అపర భగీరథుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ , 108, జల యజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులను పునాదులు వేసి కొన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్య వరకు చేసి ఆయన అకాల మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని నాయకులు కార్యకర్తలు కొనియాడారు.
Comments
Loading comments...

