వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలం కొట్టాలగూడెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ బీరప్ప స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి డా. ఎ. చంద్రశేఖర్ కుమార్తె, మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డా. ఎ. చంద్రప్రియ సందర్శించారు.
గ్రామస్తుల కోరిక మేరకు పనులను పరిశీలించిన ఆమె, ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

