Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేలలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:40 AM ఆదిలాబాద్General
బేలలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి - Udayam
బేల మండలం సోన్‌కాస్‌ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుర్నులే సతీశ్‌ ఖోగ్దూర్‌ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లో నివాసముంటున్న ఆయనకు మంగళవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు వెంటనే రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...