వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ ఆవరణంలోని మారుతి బేకరీలో విక్రయించే ఆహార పదార్థాలపై బొద్దింకలు దర్శనమిస్తున్నాయి.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇక్కడ కొనుగోలు చేసిన కారం వేరుశనగల్లో బొద్దింక కనిపించింది. తయారీ, నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించడంలేదని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.
Comments
Loading comments...

