Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట హాస్టల్‌లో దారుణం

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:27 AM హైదరాబాద్General
బేగంపేట హాస్టల్‌లో దారుణం - Udayam
హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు హాస్టల్ ముసుగులో అక్రమంగా అండాలు, వీర్యకణాలు సేకరిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్లాజా సమీపంలోని గర్ల్స్ హాస్టల్‌పై గురువారం అర్ధరాత్రి దాటాక దాడులు నిర్వహించారు. తరలించిన ఇతర రాష్ట్రాల మహిళల నుంచి అండాలు సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 10 మంది యువతులను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...