Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట దుర్గమ్మ ఆలయంలో సీపీ సుమతి పూజలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:09 AM మేడ్చల్ మల్కాజిగిరి General
బేగంపేట దుర్గమ్మ ఆలయంలో సీపీ సుమతి పూజలు - Udayam
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బేగంపేట పరిధిలోని మయూరి మార్గ్‌ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి స్థానికులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమాజంలో శాంతిభద్రతలు నెలకొనాలని కోరుకున్నట్లు సీపీ తెలిపారు.

Comments

G
Loading comments...