Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బేబి’ తర్వాత ఆ భయం పోయింది: వైష్ణవి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:23 AM జాతీయంవినోదం
‘బేబి’ తర్వాత ఆ భయం పోయింది: వైష్ణవి - Udayam
‘బేబి’ తర్వాత ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవాలనే భయం ఉండేదని నటి వైష్ణవి చైతన్య తెలిపారు. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పారు. ‘బేబి’కి ‘ఎపిక్‌’ కథకు ఎలాంటి సంబంధం ఉండదని వైష్ణవి అన్నారు. ప్రేక్షకులు కొత్త కథ, పాత్రల గురించే మాట్లాడుకుంటే తమ ప్రయత్నం విజయవంతమైనట్లేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...