వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధుల నివారణకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని వనపర్తి డీఎంహెచ్‌వో సాయినాథ్‌రెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రతి శుక్రవారం గ్రామాలు, పట్టణాల్లో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

