వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి 17 సంవత్సరాలు పూర్తయినా ఆయన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాబురావు అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మరువరని తెలిపారు.
Comments
Loading comments...

