వార్తలకు తిరిగి వెళ్లండి
సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల మృతులాల్ శుక్ల కార్మిక భవన్‌లో సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా ఉద్యమాల పోరాటాల్లో ఏచూరి ఆలోచనలు, మార్గం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.
2005-2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలను లేవనెత్తారని గుర్తుచేశారు. సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

