వార్తలకు తిరిగి వెళ్లండి
సుల్తానాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో హరేరామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్రెపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మంగళవారం ప్రారంభించారు.
నియోజకవర్గంలో బడుల అభివృద్ధికి రూ.70 కోట్లు వెచ్చించామని, త్వరలో రూ.200 కోట్లతో సమగ్ర పాఠశాల సముదాయం అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Loading comments...

