వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల వైసీపీ ఇన్ఛార్జ్గా బడ్డుకొండ అప్పలనాయుడును వైఎస్ జగన్ తప్పించారు. చిన్న శ్రీనుకు వియ్యంకుడైన ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో అప్పలనాయుడు రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఆయన పసుపు కండువా కప్పుకుంటారా? లేక వైసీపీలోనే కొనసాగి సవాళ్లను ఎదుర్కొంటారా? అన్నది విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

