Udayam Digital
Menu

బడ్డీ కొట్లలో జోరుగా మద్యం

Shruthi Nov 22, 2026 1:09 PM కోనసీమGeneral
బడ్డీ కొట్లలో జోరుగా మద్యం - Udayam Digital
జిల్లాలోని చిరుదుకాణాలు, బడ్డీ కొట్లలో శీతల పానీయాలతో పాటు అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 8 తీర ప్రాంత మండలాల్లోని 40 మత్స్యకార గ్రామాల్లో బెల్టు దుకాణాలు వెలిశాయి. యానాం నుంచి గోదావరి మీదుగా అక్రమ మద్యం సరఫరా అవుతుండగా, పాఠశాలలు, ఆలయాల సమీపంలోనే విక్రయాలు జరుగుతుండటంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...