Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బచ్చోడు సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 1:00 PM ఖమ్మంGeneral
బచ్చోడు సబ్ స్టేషన్  ఎదుట రైతుల ధర్నా - Udayam
వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ వేళకు అందడం లేదని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బచ్చోడు సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు రావాల్సిన విద్యుత్ గంటల తరబడి నిలిచిపోతోందని విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...