వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత కుట్టుమిషన్ల పంపిణీని ప్రారంభించారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 1,000 చొప్పున 1.19 లక్షల ఆటోమేటిక్ మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు.
ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

