Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో 27న బీసీ సదస్సు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:17 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో 27న బీసీ సదస్సు - Udayam
ఈ నెల 27న రాజమండ్రిలో బీసీ సదస్సు నిర్వహించనున్నారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ శుక్రవారం కలిశారు. సీతానగరంలోని పార్టీ నాయకుడు డాక్టర్‌ బాబు నివాసంలో జరిగిన భేటీలో సదస్సుకు హాజరుకావాలని రాజాను వెంకటరమణ ఆహ్వానించారు. అనంతరం వెంకటరమణను సత్కరించారు.

Comments

G
Loading comments...