వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో మసిగుండ్ల పల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం యాదవ్ NSUI మండల అధ్యక్షుడు మిడ్జిల్ నూతనంగా ఏర్పాటు చేసిన బబ్ల్యూ యాదవ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవంలో మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్ తదితరులున్నారు.
Comments
Loading comments...

