Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత

Rhea Jun 16, 2026 6:50 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత - Udayam Digital
ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో, పొదుపు చర్యల్లో భాగంగా బీబీసీ దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తన వార్షిక బడ్జెట్‌లో 10 శాతం ఆదా చేయాలనే లక్ష్యంతో సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వార్తా, రేడియో విభాగాలపై ఈ లే-ఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గత దశాబ్ద కాలంలో బీబీసీ చేపట్టిన అతిపెద్ద తొలగింపు ఇదే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దిగ్గజ సంస్థలు కూడా ఇలాంటి పొదుపు చర్యలే చేపడుతున్నాయి.

Comments

G
Loading comments...